Monday, 31 August 2015

Em sandeham ledu song lyrics from Oohalu Gusaguslaade movie


Movie : Oohalu gusagusalaade
Music : Kalyan koduri
Singers : Kalyan Koduri, Suneetha


Em sandeham ledu aa andala navvae ee sandallu techindi
em sandeham ledu aa kandeti siggae ee tondarlu ichindi
em sandeham ledu aa gandhala gontae aanandaalu penchindi

nimushamu nela meda nilavani kaali laaga madi ninnu cherutunde chilaka
tanakoka todulaga venakane saagutundi hrudayamu raaskunna lekha

em sandeham ledu aa andala navve ee sandallu techindi
em sandeham ledu aa kandeti sigge ee tondarlu ichindi

vennello unna, vechanga undi,  ninne oohistunte
endarlo unna, edola undi, nuvve gurtostunte
naa kaallalokochi.. nee kallapi challi.. oo muggesi vellave

nidarika raadu anna nijamunu mosukuntu madi ninnu cherutundi chilaka..
tanakoka todu laga venakane saagutundi hrudayamu raaskunna lekha..

vennello unna, vechanga undi, ninne oohistunte

ee kommallo guvva aa gummamloki velli koo antundi vinnavaa
nee mabbullo jallu aa mungitlo poolu pooyiste chaalannava
emautunna gani.. emaina aiponi.. em parvaledannava
adugulu veyaleka atu iti telchukoka satamatamaina gunde ganuka..
adiginadanikinka badulika pamputundi padamulu leni mounalekhaa..

ఏం సందేహాం లేదు ఆ అందాల నవ్వే ఈ సందళ్ళు తెచ్చింది
ఎం సందేహం లేదు ఆ కందేటి సిగ్గే ఈ తొందర్లు ఇచ్చింది
ఎం సందేహం లేదు ఆ గంధాల గొంతే ఆనందాలు పెంచింది

నిమిషము నేల మీద నిలవని కాలి లాగ మది నిన్ను చేరుతుందే చిలుకా..
తనకొక తోడులాగ  వెనకనె సాగుతుంది హృదయము రాసుకున్న లేఖా ..

ఏం సందేహాం లేదు ఆ అందాల నవ్వే ఈ సందళ్ళు తెచ్చింది
ఎం సందేహం లేదు ఆ కందేటి సిగ్గే ఈ తొందర్లు ఇచ్చింది

వెన్నల్లో ఉన్న , వెచ్చంగా ఉంది, నిన్నే ఊహిస్తుంటే..
ఎందర్లో ఉన్న, ఏదోలా ఉంది, నువ్వే గుర్తొస్తుంటే ..
నా కల్లల్లోకొచ్చి  నీ కళ్ళాపి చల్లీ  ఓ ముగ్గేసి వేల్లావే.

నిదరిక రాదు అన్న..  నిజమును మోసుకుంటు..  మది నిన్ను చేరుతుంది చిలుకా.. 

తనకొక తోడులాగ..   వెనకనె సాగుతుంది..  హృదయము రాసుకున్న లేఖా ..

వెన్నల్లో ఉన్న , వెచ్చంగా ఉంది, నిన్నే ఊహిస్తుంటే.. 

ఈ  కొమ్మల్లో గువ్వ ఆ గుమ్మంలోకెళ్లి కూ అంటుంది విన్నావా.. 
నీ మబ్బుల్లో జల్లు ఆ ముంగిట్లో పూలు పూయిస్తే చాలన్నావా.. 
ఏమవుతున్నా గాని ఏమైనా అయిపోని ఏం పరవాలేదన్నావా.. 

అడుగులు వేయలేక అటు ఇటు తేల్చుకోక సతమతమైన గుండె గనుక..  
అడిగినదానికింక బదులిక పంపుతుంది పదములు లేని మౌన లేఖా.. 




1 comment:

  1. My telugu boyfriend introduced to this cute romantic song... Thanks ra😘😍
    I have listening to south indian songs..since many years! From UP very nice Lyrics

    ReplyDelete