Monday, 31 August 2015

Tiya Tiyyani Swaramedo lyrics from Jodha Akbar

Movie : Jodha Akbar
Hero : Hrithik Roshan
Heroine : Aishwarya Roy
Music : A.R.Rehman


తియ తియని స్వరమేదో పలికినదే ఎదలోన.. తెలియని ఒక తలపేదో   మె రిసినదే మదిలోనా
నీ లవమున సోయా ఉన్నది ఈ క్షణాన జగతి..  ఆ నింగిలో తారలన్ని దివ్వేలై వెలిగనె

రివ్వున జివ్వున వీచెను ప్రణయ సమీరాలు..  కురిసెను రాగ తుశారాలు..  విరిసెను కోటి సరోజాలు
ఓ..
రివ్వున జివ్వున వీచెను ప్రణయ సమీరాలు..  కురిసెను రాగ తుశారాలు..  విరిసెను కోటి సరోజాలు 
ఎమీ నిరీక్షణ..  ఏమీ అన్వేషణ..  ఎందుకు ఈ వేదన..  ఎందుకు ఈ యాతన..  ॥ 2 ॥
జీవితమే ఆసాంతముగా  మారినదంట..  కాలాలే గతి మారీ పోయెనటా

తియ తియని స్వరమేదో పలికినదే ఎదలోన.. తెలియని ఒక తలపేదో   మెరిసినదే మదిలోనా

ప్రళయ జ్వాల చల్లగా మేను  తాకేనంట..
నువ్వే ప్రియ బాంధవ. మనసు నిండి పోవా..

పరాగాలలో సుగంధం..  విసేనంత తియ్యని బంధం..  సరాగాల సంగీతం  నీకోసమే.. 
మన బంధమే చరిత కా(క )వాలిక 
తనువుల సంగమమే..  మనసుల సంగమమే
తనువుల సంగమమే.. ఇది  మనసుల సంగమమే

మధుర భావాలతో మురిసావే..  గుండెలలో మల్లియలు విరిసేనే  
పూల విపంచి పలికెను నేడే..  నాలో సగము నువ్వేలే..  నా చెలియా
ఏమీ చెలగాటము ఏమీ జంజాటము ఏమీ ఆరాటము ఏమీ సంతోషము || 2 ॥ 
జీవితమే ఆసాంతముగా  మారినదంట కాలాలే గతి మారీ పోయెనటా

తియ తియని స్వరమేదో పలికినదే ఎదలోన.. తెలియని ఒక తలపేదో   మెరిసినదే మదిలోనా
రివ్వున జివ్వున వీచెను ప్రణయ సమీరాలు..  కురిసెను రాగ తుశారాలు..  విరిసెను కోటి సరోజాలు..
విరిసెను కోటి సరోజాలు..


tiya tiyani swaramedo palikinade edalonaa
teliyani oka talapedo merisinade madilonaa
nee lavamuna soyanunnadi ee kshanaana jagati
aa ningi lo taaralanni divvelai veligane

rivvuna jivvuna veechenu pranaya sameeralu.. kurisenu raaga tushaaralu.. virisenu koti sarojaalu
Ooo..
rivvuna jivvuna veechenu pranaya sameeralu.. kurisenu raaga tushaaralu.. virisenu koti sarojaalu

emee nireekshana..emee anveshana..enduku ee vedana.. enduku ee yaatana || 2 ||
jeevitame aasaantamu ga maarinadanta kaalale gati maari..poyenata..

tiya tiyani swaramedo.. palikinade edalonaa
teliyani oka talapedo.. merisinade madilonaa

pralaya jwaala challaga.. meanu taakenanta
nuvve priya baandhava.. manasu nindipovaa

paraagalo sugandham visenanta tiyyani bandham
saraagaala sangeetam nee kosame
mana bandhame charita.. kavaalika
tanuvula sangamame.. manasula sangamame

madhura bhaavalato murisaave
gundelalo malliyalu virisaave
poola vipanchi palikenu neade
naalo sagamu nuvvele
naa cheliya..

emii chelagaatamu emii janjaatamu..
emii aaratamu emii santoshamu..

jeevitame aasaantamu ga maarinadanta kaalale gati maarii..poyenata..

tiya tiyani swaramedo palikinade edalonaa
teliyani oka talapedo merisinade madilonaa

rivvuna jivvuna veechenu pranaya sameeralu.. kurisenu raaga tusharalu.. virisenu koti sarojaalu..
virisenu koti sarojaalu...





No comments:

Post a Comment