Thursday, 3 September 2015

Edo Edo Nalo from Nee Manasu Naku Telusu

Movie : Nee Manasu Naku Telusu
Hero : Tarun
Heroine : Trisha
Music Director : A.R.Rehman
Singers : Karthik, Gopika Poornima


ఏదో ఏదో నాలో పులకింత కలిగే భాగ్య రేఖ వరయించెలె..
ప్రేమ రేఖ నాలో హృదయాన్ని తెరిచి ముద్దుగా తరిమి కొట్టేనులే..

ప్రియతమా..  హృదయం..  నీకే..  నీకే..

నిన్ను పోలిన కన్నె ఉందనా మౌనమన్నది కష్టము లే
మాటలాడని క్షణములన్నియు నష్టం..

మాట తెలుపని అసలు అర్థము మౌనము లో నే ఉన్నది ఉన్నది
మౌనముదిరితే మాటలడుటే మంచిది..

సూర్యుని లాగా నా ముందు వేలిసావ్
మంచు బిండువల్లె కరిగితినే
ప్రియతమా..  హృదయం..  నీకే..  నీకే..

కలయె అయితె ఉండి పోదా నిజమే అయితే సాగి పోదా  || 2 ॥
ఏదో ఏదో నాలో పులకింత కలిగే భాగ్య రేఖ వరయించెలె
ప్రేమ రేఖ నాలో హృదయాన్ని తెరిచి ముద్దుగా తరిమి కొట్టేనులే

గుండె పీల్చిన శ్వాస ఎప్పుడు నిశ్వాసమగుటయే న్యాయము న్యాయము
శ్వాస వాసనగ మారిపోటుయే మర్మం..
కనులు కాచిన కలలు ఎపుడు తెలుపు నలుపుగా తెలియును తెలియును
రంగులాగా అవి మారిపోవుటే మర్మం ..

బోధి వృక్షమల్లె నీ కనులు చూడ నీ చూపు నాలో జ్ఞానమాయెనె..
ప్రియతమా..  హృదయం..  నీకే..  నీకే..
ఏదో ఏదో నాలో పులకింత కలిగే భాగ్య రేఖ వరయించెలె..
ప్రేమ రేఖ నాలో హృదయాన్ని తెరిచి ముద్దుగా తరిమి కొట్టేనులే..  


edo edo naalo pulakintha kalige bhaagya rekha varayinchele..
prema rekha naalo hrudayaanni terachi mudduga tarimi kottenule..
priyatamaaa..hrudayam..neeke.. neeke..

ninnu polina kanne undanaa mounamannadi kashtamule
maatalaadani kshnamulanniyu nashtam..

maata telupani asalu arthamu mounamu lone unnadi unnadi
mounamudirite maatalaadute manchidi..

sooryuni laaga naa mundu velisaav
manchu binduvallae karigitinae..
priyatamaa.. hrudayam.. neeke.. neeke..

kalaye.. aite.. undi podaa.. nijame.. aite.. saagi poda.. || 2 ||

edo edo naalo pulakinta kalige bhaagya rekha varayinchele..
prema rekha naalo hrudayaanni terachi mudduga tarimi kottenule..

gunde peelchina swaasa eppudu niswaasamagutaye nyayam nyayam
swaasa vaasanaga maaripovute marmam..
kanulu kaachina kalalu eppudu telupu nalupuga teliyunu teliyunu
rangulaaga avi maaripovutae marmam..

bodhi vrukshamalle nee kanulu chuda nee  choopu naalo jnaanamaayene..
priyatamaaa..hrudayam..neeke.. neeke..
edo edo naalo pulakinta kalige bhaagya rekha varayinchele..
prema rekha naalo hrudayaanni terachi mudduga tarimi kottenule..





No comments:

Post a Comment