Monday, 31 August 2015

Em sandeham ledu song lyrics from Oohalu Gusaguslaade movie


Movie : Oohalu gusagusalaade
Music : Kalyan koduri
Singers : Kalyan Koduri, Suneetha


Em sandeham ledu aa andala navvae ee sandallu techindi
em sandeham ledu aa kandeti siggae ee tondarlu ichindi
em sandeham ledu aa gandhala gontae aanandaalu penchindi

nimushamu nela meda nilavani kaali laaga madi ninnu cherutunde chilaka
tanakoka todulaga venakane saagutundi hrudayamu raaskunna lekha

em sandeham ledu aa andala navve ee sandallu techindi
em sandeham ledu aa kandeti sigge ee tondarlu ichindi

vennello unna, vechanga undi,  ninne oohistunte
endarlo unna, edola undi, nuvve gurtostunte
naa kaallalokochi.. nee kallapi challi.. oo muggesi vellave

nidarika raadu anna nijamunu mosukuntu madi ninnu cherutundi chilaka..
tanakoka todu laga venakane saagutundi hrudayamu raaskunna lekha..

vennello unna, vechanga undi, ninne oohistunte

ee kommallo guvva aa gummamloki velli koo antundi vinnavaa
nee mabbullo jallu aa mungitlo poolu pooyiste chaalannava
emautunna gani.. emaina aiponi.. em parvaledannava
adugulu veyaleka atu iti telchukoka satamatamaina gunde ganuka..
adiginadanikinka badulika pamputundi padamulu leni mounalekhaa..

ఏం సందేహాం లేదు ఆ అందాల నవ్వే ఈ సందళ్ళు తెచ్చింది
ఎం సందేహం లేదు ఆ కందేటి సిగ్గే ఈ తొందర్లు ఇచ్చింది
ఎం సందేహం లేదు ఆ గంధాల గొంతే ఆనందాలు పెంచింది

నిమిషము నేల మీద నిలవని కాలి లాగ మది నిన్ను చేరుతుందే చిలుకా..
తనకొక తోడులాగ  వెనకనె సాగుతుంది హృదయము రాసుకున్న లేఖా ..

ఏం సందేహాం లేదు ఆ అందాల నవ్వే ఈ సందళ్ళు తెచ్చింది
ఎం సందేహం లేదు ఆ కందేటి సిగ్గే ఈ తొందర్లు ఇచ్చింది

వెన్నల్లో ఉన్న , వెచ్చంగా ఉంది, నిన్నే ఊహిస్తుంటే..
ఎందర్లో ఉన్న, ఏదోలా ఉంది, నువ్వే గుర్తొస్తుంటే ..
నా కల్లల్లోకొచ్చి  నీ కళ్ళాపి చల్లీ  ఓ ముగ్గేసి వేల్లావే.

నిదరిక రాదు అన్న..  నిజమును మోసుకుంటు..  మది నిన్ను చేరుతుంది చిలుకా.. 

తనకొక తోడులాగ..   వెనకనె సాగుతుంది..  హృదయము రాసుకున్న లేఖా ..

వెన్నల్లో ఉన్న , వెచ్చంగా ఉంది, నిన్నే ఊహిస్తుంటే.. 

ఈ  కొమ్మల్లో గువ్వ ఆ గుమ్మంలోకెళ్లి కూ అంటుంది విన్నావా.. 
నీ మబ్బుల్లో జల్లు ఆ ముంగిట్లో పూలు పూయిస్తే చాలన్నావా.. 
ఏమవుతున్నా గాని ఏమైనా అయిపోని ఏం పరవాలేదన్నావా.. 

అడుగులు వేయలేక అటు ఇటు తేల్చుకోక సతమతమైన గుండె గనుక..  
అడిగినదానికింక బదులిక పంపుతుంది పదములు లేని మౌన లేఖా.. 




Priyatama neevachata kusalama from Eto vellipoyindi manasu

Music: Ilayaraja
Movie: Eto Vellipoyindi Manasu
Hero: Naani
Heroine: Samantha



కమ్మని ఈ ప్రేమ లేఖలే  రాసింది హృదయమే
ప్రియతమా నీవచట కుశలమా  నేనిచట కుశలమే

ఊహలన్ని పాటలే కనుల తోటలో..
తొలి కళల కవితలే మాట మాటలో..
ఓహో కమ్మని ఈ ప్రేమ లేఖలే  రాసింది హృదయమే..
ప్రియతమా నీవచట కుశలమా  నేనిచట కుశలమే..

గుండెల్లో గాయమేదొ చల్లంగ మానిపోయే..  మాయ చేసే..  ఆ మాయే..  ప్రేమాయే
ఎంత గాయమైన గాని నా మేనికేమికాదు..   పూవు సోకి..  నీ సోకు..  కందెనే
వెలికిరాని వెర్రి ప్రేమ కన్నీటి ధారలోన కరుగుతున్నది..
నాడు సోకమాపలేక నీ గుండె బాధ పడితేతాళనన్నది..
మనుషులెరుగలేరు..  మాములు ప్రేమ కాదు..  అగ్ని కంటే స్వచ్ఛమైనది.. 
మమకారమే నీ లాలి  పాట గా  రాసేది హృదయమా.. 
ఉమా దేవి  గా  శివుని అర్థ భాగమై నా లోన నిలువుమా.. 
శుభ లాలి  లాలి జో లాలి లాలి జో
ఉమా దేవి లాలి జో లాలి లాలి జో
మమకారమే నీ లాలి  పాట గా  రాసేది హృదయమా..
నా హృదయమా..


kammani ee prema lekhale raasindi hrudayamae..
priyatama neevachata kusalama nenichata kusalame..

oohalanni paatale kanula totalo..
toli kalala kavitale maata maatalo..
oho kammani ee prema lekhale raasindi hrudayamae..
priyatama neevachata kusalama nenichata kusalame..

gundello gaayamedo challanga maanipoye maaya chese aa maaye premaaye
enta gaayamaina gaani naa maenikemi kaadu poovu soki nee soku kandene
veliki raani verri prema kanneeti dhaaralona karugutunnadi..
naadu sokamaapaleka nee gunde baadha padite taalanannadi..
manushulerugaleru maamulu prema kaadu
agni kante swachamainadii..
mamakarame nee laali pata gaa raasedi hrudayama..
umaa devi ga sivuni artha bhaagamai naalona niluvumaa..
subha laali laali jo laali laali jo
umaa devi laali jo laali laali jo
mamakarame nee laali pata gaa raasedi hrudayama
naa hrudayamaa..


Tiya Tiyyani Swaramedo lyrics from Jodha Akbar

Movie : Jodha Akbar
Hero : Hrithik Roshan
Heroine : Aishwarya Roy
Music : A.R.Rehman


తియ తియని స్వరమేదో పలికినదే ఎదలోన.. తెలియని ఒక తలపేదో   మె రిసినదే మదిలోనా
నీ లవమున సోయా ఉన్నది ఈ క్షణాన జగతి..  ఆ నింగిలో తారలన్ని దివ్వేలై వెలిగనె

రివ్వున జివ్వున వీచెను ప్రణయ సమీరాలు..  కురిసెను రాగ తుశారాలు..  విరిసెను కోటి సరోజాలు
ఓ..
రివ్వున జివ్వున వీచెను ప్రణయ సమీరాలు..  కురిసెను రాగ తుశారాలు..  విరిసెను కోటి సరోజాలు 
ఎమీ నిరీక్షణ..  ఏమీ అన్వేషణ..  ఎందుకు ఈ వేదన..  ఎందుకు ఈ యాతన..  ॥ 2 ॥
జీవితమే ఆసాంతముగా  మారినదంట..  కాలాలే గతి మారీ పోయెనటా

తియ తియని స్వరమేదో పలికినదే ఎదలోన.. తెలియని ఒక తలపేదో   మెరిసినదే మదిలోనా

ప్రళయ జ్వాల చల్లగా మేను  తాకేనంట..
నువ్వే ప్రియ బాంధవ. మనసు నిండి పోవా..

పరాగాలలో సుగంధం..  విసేనంత తియ్యని బంధం..  సరాగాల సంగీతం  నీకోసమే.. 
మన బంధమే చరిత కా(క )వాలిక 
తనువుల సంగమమే..  మనసుల సంగమమే
తనువుల సంగమమే.. ఇది  మనసుల సంగమమే

మధుర భావాలతో మురిసావే..  గుండెలలో మల్లియలు విరిసేనే  
పూల విపంచి పలికెను నేడే..  నాలో సగము నువ్వేలే..  నా చెలియా
ఏమీ చెలగాటము ఏమీ జంజాటము ఏమీ ఆరాటము ఏమీ సంతోషము || 2 ॥ 
జీవితమే ఆసాంతముగా  మారినదంట కాలాలే గతి మారీ పోయెనటా

తియ తియని స్వరమేదో పలికినదే ఎదలోన.. తెలియని ఒక తలపేదో   మెరిసినదే మదిలోనా
రివ్వున జివ్వున వీచెను ప్రణయ సమీరాలు..  కురిసెను రాగ తుశారాలు..  విరిసెను కోటి సరోజాలు..
విరిసెను కోటి సరోజాలు..


tiya tiyani swaramedo palikinade edalonaa
teliyani oka talapedo merisinade madilonaa
nee lavamuna soyanunnadi ee kshanaana jagati
aa ningi lo taaralanni divvelai veligane

rivvuna jivvuna veechenu pranaya sameeralu.. kurisenu raaga tushaaralu.. virisenu koti sarojaalu
Ooo..
rivvuna jivvuna veechenu pranaya sameeralu.. kurisenu raaga tushaaralu.. virisenu koti sarojaalu

emee nireekshana..emee anveshana..enduku ee vedana.. enduku ee yaatana || 2 ||
jeevitame aasaantamu ga maarinadanta kaalale gati maari..poyenata..

tiya tiyani swaramedo.. palikinade edalonaa
teliyani oka talapedo.. merisinade madilonaa

pralaya jwaala challaga.. meanu taakenanta
nuvve priya baandhava.. manasu nindipovaa

paraagalo sugandham visenanta tiyyani bandham
saraagaala sangeetam nee kosame
mana bandhame charita.. kavaalika
tanuvula sangamame.. manasula sangamame

madhura bhaavalato murisaave
gundelalo malliyalu virisaave
poola vipanchi palikenu neade
naalo sagamu nuvvele
naa cheliya..

emii chelagaatamu emii janjaatamu..
emii aaratamu emii santoshamu..

jeevitame aasaantamu ga maarinadanta kaalale gati maarii..poyenata..

tiya tiyani swaramedo palikinade edalonaa
teliyani oka talapedo merisinade madilonaa

rivvuna jivvuna veechenu pranaya sameeralu.. kurisenu raaga tusharalu.. virisenu koti sarojaalu..
virisenu koti sarojaalu...