Movie : చెలియా
Hero : కార్తీ
Heroine : అదితి రావ్ హైదరి
Music : ఏ.ఆర్.రెహ్మాన్
Lyrics: రామ జోగయ్య శాస్త్రి
Aasha aaganande, ninnu choodakunte
Swaasa aadanande, anta dooramuntey
nanne malleteegalaa nuvuu allakunte
niluvetthu praanam nilavadate
Allei Allei Allei Allei na chitti chilaka jattai allei..
Allei Allei Allei Allei emanta alakaa chaalle allei..
Ninu vetike naa kekalaku mouname badulainde...
Mounamuloni maatidani manase polchukunde
laalana chese veele leni pantam vadili palakavatae..
Allei Allei Allei Allei puppodi tunaka gaalai allei
Allei Allei Allei Allei panneeti chinukaa jallai allei
(Ha haaa haaa haa ... BGM)
Mudi padipoyam okkati ga.. vidivadi polekaa..
kaadanukunna tappaduga..vaadanaa denikika
padunuvelaanti manmadhabaanam neram emi kaadu kade
Allei Allei Allei Allei na jata guvvaa jattai allei..
Allei Allei Allei Allei na chirunavvaa jallai allei..
ఆశ ఆగనందే.. నిన్ను చూడకుంటే..
శ్వాస ఆడనందే.. అంత దూరముంటే..
నన్నే మల్లెతీగలా నువ్వూ అల్లుకుంటే.. నిలువెత్తు ప్రాణం నిలవదటే
అల్లే అల్లే అల్లే అల్లే నా చిట్టి చిలుకా జట్టై అల్లై ..
అల్లే అల్లే అల్లే అల్లే ఏమంత అలకా చాల్లే అల్లై ..
నిను వెతికే నా కేకలకు మౌనమె బదులైందే ..
మౌనములోని మాటిదని మనసె పోల్చుకుందే..
లాలన చేసే వీలే లేని పంతం వదిలి పలకవటే..
అల్లే అల్లే అల్లే అల్లే పుప్పొడి తునుకా గాలై అల్లై ..
అల్లే అల్లే అల్లే అల్లే పన్నీటి చినుకా జల్లై అల్లై ..
ముడి పడిపోయాం ఒక్కటిగా, విడివడీ పోలేకా..
కాదనుకున్నా తప్పదుగా, వాదనా దేనికికా..
పదునువులాంటి, మన్మథ బాణం, నేరం ఏమి కాదు కదే..
అల్లే అల్లే అల్లే అల్లే నా జత గువ్వా జట్టై అల్లై ..
అల్లే అల్లే అల్లే అల్లే నా చిరునవ్వా జల్లై అల్లై .