Sunday, 22 November 2015

Newyork nagaram lyrics from Nuvvu Nenu Prema

Movie : Nuvvu Nenu Prema
Hero : Surya
Heroine : Jyothika
Music : A.R.Rehman

Newyork nagaram nidaroye vela nene ontari, chali oo tuntari..
teppalu vidichinaa, gaalulu teeram vetakagaa..
naalugaddaala godala nadumaa, nenu velige divvela, tarime kshanamulo.. urime valapulo..

Newyork nagaram nidaroye vela nene ontari, chali oo tuntari..
teppalu vidichinaa, gaalulu teeram vetakagaa..
naalugaddala godala naduma, nenu velige divvela, tarime kshanamulo.. tarimae kshanamuloo.. urime valapulo..

mataloto jo laali paadina priyuralu pakkalevaaye.. 
dinam oka muddu ichi tellaari coffee nuvu tevaale..
vinta vintaga nadaka teese nalukula nuvvu raavaye ..
manasulo unna kalavaram teercha nuv ikkada levaay..e
nenichata, neevu achata, ee tapanalo kshanamulu yugamulaina vela..
ningichata, neelamachata, iruvurikee idi oka madhura baadha ye ga..

Newyork nagaram nidaroye vela nene ontari chali oo tuntari..

Oooo...

telisi teliyaka nooru saarlu prati roju ninu talachu premaa..
telusuko mari cheemalochaayi nee peruloo undi tene na..
jillantuu, bhoomi edo, jata kalisina chalikalam segalu repenamma
naa jante, neevu vaste, samudraana unna aggimanta manchu roopemae..

న్యూ యార్క్  నగరం నిదరోయే వేళా నేనే ఒంటరి..  చలి ఓ తుంటరి.. 
తెప్పలు విడిచినా గాలులు తీరం వెతకగా..  
నాలుగద్దాల గోడల నడుమా  నేను వెలిగే దివ్వెల.  తరిమే క్షణములో..  ఉరిమే వలపులో..  

న్యూ యార్క్  నగరం నిదరోయే వేళా నేనే ఒంటరి..  చలి ఓ తుంటరి..  
తెప్పలు విడిచినా గాలులు తీరం వెతకగా..  
నాలుగద్దాల గోడల నడుమ నేను వెలిగే దివ్వెల తరిమే క్షణములో..  తరిమే క్షణములో..  ఉరిమే వలపులో.. 

మాటలతో జో లాలి పాడినా  ప్రియురాలు  పక్క లేవాయే 
దినం ఒక, ముద్దు ఇచ్చి తెల్లారి కాఫి నువు తేవాలే 
వింత వింతగ నడక తీసే నాలుకల నువ్వు రావాయే 
మనసులో ఉన్న కలవరం  తీర్చ నువ్ ఇక్కడ లేవాయే 
నేనిచట నీవు అచట ఈ తపనలో క్షణములు యుగములయిన వేళా .. 
నింగిచట, నీలమచట, ఇరువరికీ  ఇది మధుర బాధ యే గా.. 

న్యూ యార్క్  నగరం నిదరోయే వేళా నేనే ఒంటరి..  చలి ఓ తుంటరి..  

తెలిసి తెలియక నూరుసార్లు ప్రతి రోజు నిను  తలచు ప్రేమా .. 
తెలుసుకో మరి చీమలొచ్చాయి  నీ పేరులో ఉంది తేనే నా .. 
జిల్లంటూ భూమి ఏదో జత కలిసిన చలి కాలం సెగలు రేపెనమ్మా..  
నా జంటే నీవు వస్తే సముద్రాన  ఉన్న అగ్గిమంట  మంచు రూపమే .. 

న్యూ యార్క్  నగరం నిదరోయే వేళా నేనే ఒంటరి..  చలి ఓ తుంటరి.. 
తెప్పలు విడిచినా గాలులు తీరం వెతకగా..  
నాలుగద్దాల గోడల నడుమ నేను వెలిగే దివ్వెల తరిమే క్షణములో..  తరిమే క్షణములో..  ఉరిమే వలపులో..